What’s app: వాట్సప్ లో hi అని మెసేజ్ చేస్తే చాలు.. లోన్ ఇలా వచ్చేస్తుంది..!
What's app: లోన్ కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రకరకాల డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారమంతా లేదు. ఫిన్ టెక్ కంపెనీలు, పేమెంట్ కంపెనీలు కలిసి ఇప్పుడు ఆన్ లైన్ లోనే లోన్స్ మంజూరు చేస్తున్నాయి.
Published on: Jun 17, 2022 04:32 PM