AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న‌ యూజర్లకు ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లను అందించ‌డంలో ముందుంటుంది. తాజాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ స్టేట‌స్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.

Whatsapp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..
Ravi Kiran
|

Updated on: Mar 31, 2025 | 1:54 PM

Share

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న‌ యూజర్లకు ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లను అందించ‌డంలో ముందుంటుంది. తాజాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ స్టేట‌స్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇన్‌స్టాగ్రామ్‌లాగే ఇకపై వాట్సప్ స్టేట‌స్ ఫొటోలు, వీడియోల‌కు మ్యూజిక్ యాడ్ చేసుకోవ‌చ్చు. అయితే, ఇందులో సెలెక్టెడ్ ట్రాక్స్ మాత్రమే వాడుకునే వెసులుబాటు కల్పించింది. ఇష్టమైన పాట‌ల‌ను యాడ్‌ చేయ‌డానికి వీలుప‌డ‌దు.

వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయ‌డం ఎలాగంటే..ముందుగా వాట్సాప్ ఒపెన్ చేసి, యాడ్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గ్యాలరీ నుంచి… లేదా ఫొటో దిగి.. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. క్రాప్‌, స్టిక్కర్స్, ఎడిట్ ఆప్షన్లు సాధార‌ణంగా స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. వాటి ముందే మ్యూజిక్ ఐకాన్ క‌నిపిస్తుంది. ఆ మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి… మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చేసుకోవాలి. అందులోని లిస్ట్ నుంచి నచ్చిన పాట సెలక్ట్ చేసుకోచ్చు. అయితే, ఫొటోకు 15 సెక‌న్ల వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవ‌చ్చు. అదే వీడియోకైతే 60 సెక‌న్ల వరకు పాట ప్లే అవుతుంది. అంతేగాక యూజర్లు ఎంచుకున్న ట్రాక్‌ ఎక్కడి నుంచి ప్లే కావాల‌ని కోరుకుంటున్నారో అక్కడి నుంచి అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..