MOney9: ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రజలు పన్ను ఆదా చేయడానికి మార్గాలను వెతకడం ప్రారంభిస్తారు. అయితే.. సీనియర్ సిటిజన్‌లకు అనేక పన్ను ఆదా ఎంపికలు చాలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు పన్ను ఆదా చేసే ప్రణాళికలు, ఉపశమనం కల్పించే అంశాలు ఏంటో తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్లు రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందుతారు. అంటే 60 ఏళ్లు పైబడిన, 80 ఏళ్ల లోపు వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అప్పుడు వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి మాట్లాడితే వారికి పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలుగా ఉంది.
సీనియర్ సిటిజన్ల కోసం పన్ను ఆదా ఎంపికల గురించి మరింత తెలుసుకోవడానికి, Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, https://onelink.to/gjbxhuపై క్లిక్ చేయండి.
మనీ9 అంటే ఏమిటి?
Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం.. ఏడు భాషల్లో ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనిలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి సవివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయం, బడ్జెట్‌ను ప్రభావితం అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోని.. మీ ఆర్థిక అవగాహనను మరింత పెంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..