Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. మారుతి సుజుకీ అదిరిపోయే ఆఫర్‌.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్‌..!

Maruti Suzuki: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతి సుజుకీ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అరీనా, నెక్సా ..

Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. మారుతి సుజుకీ అదిరిపోయే ఆఫర్‌.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్‌..!
Maruti Suzuki
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 7:06 PM

Maruti Suzuki: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతి సుజుకీ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్‌ షిప్‌లలో మారుతి వాహనాలపై క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్సేంజ్‌ బోనస్‌తో పాటు కార్పొరేట్‌ బెన్ ఫిట్స్‌ను ఆగస్టు చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మారుతి సుజుకీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

మారుతి సుజుకీ ఆల్టో 800:

మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై క్యాష్‌ డిస్కౌంట్‌తో కలిపి రూ.43,000 వరకు తగ్గించనుంది. ఇందులో పవర్‌ స్టీరింగ్‌, రెండె ఎయిర్‌ బ్యాగులతో కూడిన నాలుగు సీట్ల క్యాబిన్‌ ఉంటుంది.

మారుతి సుజుకి ఎస్‌ – ప్రెస్సో:

మారుతి సుజుకి ఎస్‌- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, రెండు స్పీకర్లతో కూడిన నాలుగు సీట్ల క్యాబిన్‌ ఉంటుంది.

మారుతి సుజికీ స్విఫ్ట్‌:

మారుతి స్విఫ్ట్‌ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఇందులో ఐదు సీట్ల క్యాబిన్‌తో పాటు 7.0 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఉంటుంది. రియల్ వ్యూ కెమెరాలు ఉన్నాయి.

మారుతి సుజికి ఎస్‌ క్రాస్‌:

మారుతి సుజికీ ఎస్‌ క్రాస్‌ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా, ఆ కారుపై పర్చేస్‌ బెన్ఫిటిక్స్‌ కింద రూ.57,500 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఐదు సీట్ల క్యాబిన్‌తో పాటు స్టీరింగ్‌ వీల్‌, 7.0 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఉంది.

ఇవీ కూడా చదవండి

Solar Panel: ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది..? సోలార్ ప్యాన‌ల్ బిజినెస్ చేయ‌డం ఎలా?

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?