HDFC బ్యాంక్ కథ ఏమిటి? ఇన్వెస్టర్లకు ఎంత రాబడినిచ్చిందంటే..
HDFC Bank: హైదరాబాద్‌కు చెందిన రోహన్.. ఆర్థిక రంగం, BFSIపై నమ్మకంగా ఉన్నారు. అతని స్టాక్ పెట్టుబడిలో ఎక్కువ భాగం ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఉంది. కంపెనీ పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకోండి..
HDFC Bank: హైదరాబాద్‌కు చెందిన రోహన్.. ఆర్థిక రంగం, BFSIపై నమ్మకంగా ఉన్నారు. అతని స్టాక్ పెట్టుబడిలో ఎక్కువ భాగం ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఉంది. ఇదే అతన్ని HDFCలో పెట్టుబడి పెట్టేలా చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పెద్దగా రిస్క్ ఉండదని.. రాబడి ఎక్కువగా ఉంటుందని రోహన్‌కు తెలుసు. కానీ ఒక సంవత్సరం తర్వాత సానుకూల రాబడిని పొందకుండా డబ్బును కోల్పోయారు. అసలు ఈ బ్యాంక్ పూర్తి చరిత్ర, అది ఇప్పటి వరకు తన ఇన్వెస్టర్లకు అందించిన రాబడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Cement Prices: గృహ నిర్మాణదారులకు షాక్.. భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాకు ఎంతంటే..
Adani Group: రూ.10,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన అదానీ గ్రూప్! 25,000 ఉద్యోగావకాశాలు..