Tax Planning: మీ HRకి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రూఫ్స్ ఇవ్వకపోతే జీతం ఎగిరిపోతుందా.. పూర్తి వివరాలు..

|

Mar 19, 2022 | 7:17 AM

హెచ్‌ఆర్‌కు ఇన్వెస్ట్ మెంట్ ఫూఫ్స్ అందిచకపోవటంతో జీతం నుంచి పన్ను బకాయి ఎలా మినహాయిస్తారు. మీరు ఇప్పుడు అతను ఒత్తిడిలో ఉన్నారా. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

హెచ్‌ఆర్‌కు ఇన్వెస్ట్ మెంట్ ఫూఫ్స్ అందిచకపోవటంతో జీతం నుంచి పన్ను బకాయి ఎలా మినహాయిస్తారు. మీరు ఇప్పుడు అతను ఒత్తిడిలో ఉన్నారా. మీరు హెచ్‌ఆర్‌కి డిక్లరేషన్‌ను సమర్పించి.. అందులో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో పేర్కొన్నప్పటికీ.. పెట్టుబడులు చేయలేకపోతే చింతించనవసరం లేదు. మీకు ఇంకా అవకాశం ఉన్నట్లే.. ఇప్పుడు మీకు కేవలం కావలసిందల్లా కొంచెం తెలివి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

The Kashmir Files : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్

Rakesh Jhunjhunwala: ఒక్క రోజులోనే అమాంతం పెరిగిన బిగ్ బుల్ పెట్టుబడుల విలువ.. ఎంతమేరంటే..

 

Follow us on