Contra Funds: మీకు కాంట్రా ఫండ్స్ అంటే తెలుసా? వాటిలో పెట్టుబడి లాభమేనా..

|

Apr 28, 2022 | 5:05 PM

Contra Funds: అరవింద్ ఒక యాక్టివ్ ఇన్వెస్టర్. పైగా అతను వారెన్ బఫెట్ కు పెద్ద అభిమాని కూడా. వారెన్ బఫెట్ అమెరికాకు చెందిన ఒక దిగ్గజ ఇన్వెస్టర్ అని మీకు తెలిసే ఉంటుంది.

Contra Funds: అరవింద్ ఒక యాక్టివ్ ఇన్వెస్టర్. పైగా అతను వారెన్ బఫెట్(Warren Buffet) కు పెద్ద అభిమాని కూడా. వారెన్ బఫెట్ అమెరికాకు చెందిన ఒక దిగ్గజ ఇన్వెస్టర్ అని మీకు తెలిసే ఉంటుంది. ఆయన బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ CEO కూడా. ఆయన అందరూ పాటించే పద్ధతులకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఆయన మార్కెట్ ట్రెండ్ లకు వ్యతిరేకంగా వెళ్తుంటారు. అరవింద్ కి వారెన్ బఫెట్ ఫిలాసఫీ గురించి బాగా తెలుసు. అతను కూడా విరుద్ధ పెట్టుబడిదారుగా మారాలనుకుంటున్నాడు. మార్కెట్ సమూహాలను పాటించకూడదని నిర్ణయించుకున్నాడు. దీని గురించి అతను తన ఆర్థిక సలహాదారుతో మాట్లాడినప్పుడు.. అరవింద్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్(Contra Mutual Funds) గురించి తెలుసుకున్నాడు. కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అందరికోసం కాదని ఆర్థిక సలహాదారు అరవింద్ కు చెప్పాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, ఆటో షేర్లు..

WhatsApp pay: వాట్సప్ సూపర్ ఆఫర్.. ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ మీ సొంతం!