Investments: నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తే.. గడువు ముగిసేసరికి లక్షల ఆదాయం పొందొచ్చు..

| Edited By: Ayyappa Mamidi

Apr 06, 2022 | 9:50 AM

చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు. ఇలా లక్షలు సంపాదించాలంటే మూడు మార్గాల్లో పెట్టుబడి పెటొచ్చు. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్, రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించవచ్చు.

Follow us on