Mutual Funds: మనీ మార్కెట్ ఫండ్స్‌ ఎలా పని చేస్తాయి.. వాటిలో పెట్టుబడి ఎంత వరకూ లాభం..

|

Apr 16, 2022 | 11:45 AM

Mutual Funds: మనీ మార్కెట్‌ ఫండ్‌ ఎలా పని చేస్తాయి. ఎంత రిటర్న్స్ ఇస్తాయి. మనీ మార్కెట్ ఫండ్స్‌(Money market Funds) ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్, ఈ ఫండ్స్‌ ప్రాథమికంగా నగదు, నగదు సమానమైన వాటిని పెట్టుబడి పెడతాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..

Mutual Funds: మనీ మార్కెట్‌ ఫండ్‌ ఎలా పని చేస్తాయి. ఎంత రిటర్న్స్ ఇస్తాయి. మనీ మార్కెట్ ఫండ్స్‌(Money market Funds) ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్, ఈ ఫండ్స్‌ ప్రాథమికంగా నగదు, నగదు సమానమైన వాటిని పెట్టుబడి పెడతాయి. మనీ మార్కెట్‌ సెక్యూరిటీలు గరిష్ఠంగా ఒక సంవత్సరం మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. ఉదాహరణకు ట్రెజరీ బిల్స్(Treasury Bills), కొనుగోలు ఒప్పందాలు, కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్స్‌ అంటే అధిక క్వాలిటీ గల లిక్విడ్ అసెట్స్‌. మనీ మార్కెట్‌ ఫండ్స్‌ వడ్డీ ఆదాయాలపై దృష్టి పెడతాయి. ఇవి బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ల కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. వీటిలో పెట్టుబడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Railway News: భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఆ ఆలోచనలో రైల్వే శాఖ

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..