Tax on Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై టాక్స్ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి..

|

Mar 20, 2022 | 8:21 AM

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై టాక్స్ వర్తిస్తుందా. ఎంత పరిమితికి మించితే ఇది అమలవుతుంది. స్కీముల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆదాయంపై పన్నును ఎలా లెక్కిస్తారు. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

ప్రస్తుతం దేశంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి టాక్స్ విధిస్తారో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం టాక్స్ కోణంలో చాలా ప్రయోజనకరమైన ఎంపికగా పరిగణిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ ముఖ్యమైన అంశంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్‌ను విక్రయించినప్పుడు మాత్రమే మీ పై టాక్స్ భారం పడుతుంది. అసలు వీటిపై టాక్స్ ఎలా లెక్కిస్తారనే పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

ఇవీ చూడండి..

Buying House: ఇల్లు కొంటున్నారా.. దానికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..

Tata Motors: తగ్గేదే లే అంటున్న టాటా మోటార్స్.. ఇటు రోడ్లపైనా.. అటు స్టాక్ మార్కెట్లోనూ..!