AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు కుప్పకూలగా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. పెళ్లిళ్ల సీజన్, వరుస పండుగలు రానున్న క్రమంలో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నాయి. డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా అనిశ్చితి దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Sep 09, 2026 | 6:20 AM

Share

బంగారం కొనుగోలుచేసేవారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోండగా.. ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్లు పడిపోతూ వస్తోండటంతో కాస్త ఊరట చెందగా.. ఇప్పుడు పెరిగి షాకిచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే దీనికి కారణంగా చెప్పవచ్చు. అటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల అంచనాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కారణంతో ధరల్లో ఒడిదోడుకులు చోటుచేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాయంగా ధరలు పెరగడంతో.. దేశీయ మార్కెట్లలోనూ పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

నేటి బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,3601 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,410 వద్ద కొనసాగుతున్నాయి

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,360 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,410గా ఉంది

-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,55,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,410 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,680గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,710 వద్ద ట్రేడవుతోంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,360, 22 క్యారెట్ల రేటు రూ.1,42,410గా ఉంది

-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560 వద్ద కొనసాగుతోంది

వెండి ధరలు ఇవే..

-వెండి ధరలు స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,49,900గా ఉంది.

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,54,900గా ఉంది

-బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది

Follow Us
మ్యూజిక్ లవర్స్‌కు మతిపోగొట్టేస్తున్న బోల్ట్‌ ఇయర్‌‌బడ్స్‌..
మ్యూజిక్ లవర్స్‌కు మతిపోగొట్టేస్తున్న బోల్ట్‌ ఇయర్‌‌బడ్స్‌..
బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్నాయ్.. నేటి రేట్లు..
బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్నాయ్.. నేటి రేట్లు..
ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు: సందీప్ రెడ్డి వంగా
ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు: సందీప్ రెడ్డి వంగా
ఒక్క సీసీ కెమెరాతో ఇల్లంతా సెక్యూరిటీ పక్కా!
ఒక్క సీసీ కెమెరాతో ఇల్లంతా సెక్యూరిటీ పక్కా!
స్మార్ట్‌వాచ్​ ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​.. పూర్తి వివరాలు
స్మార్ట్‌వాచ్​ ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​.. పూర్తి వివరాలు
సెప్టెంబర్ 9 రాశిఫలాలు: ఆ రాశులకు ఆర్థికంగా లాభాలు..
సెప్టెంబర్ 9 రాశిఫలాలు: ఆ రాశులకు ఆర్థికంగా లాభాలు..
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!