AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఇంతట్లో ఆగేటట్లు లేదుగా.. పాత రికార్డ్‌లను బద్దలు కొడుతున్న బంగారం ధర!

Gold Price Today: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతుందనే భయం కారణంగా పెట్టుబడిదారులు మరోసారి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీని కారణంగా బంగారం ధర పెరుగుతోంది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది..

Gold Price Today: ఇంతట్లో ఆగేటట్లు లేదుగా.. పాత రికార్డ్‌లను బద్దలు కొడుతున్న బంగారం ధర!
Subhash Goud
|

Updated on: Feb 07, 2025 | 6:27 AM

Share

బంగారం ధరలో పెరుగుదల ఆగే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ప్రతి కొత్త రోజుతో బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ రోజు కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డాలర్ పతనం, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, దేశీయ స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతుతో MCX గోల్డ్ ఏప్రిల్ 4 కాంట్రాక్ట్ మొదటిసారిగా రూ. 84,000 స్థాయిని దాటింది. అయితే ప్రస్తుతం మాత్రం తులం బంగారం ధర రూ.86 వేలదాటేసింది. ఫిబ్రవరి 7వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది. శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,670 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  7. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,520 ఉంది.
  8. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే పరుగులు పెడుతున్నప్పటికీ శుక్రవారం స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.99,400 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

పెరుగుతున్న వాణిజ్య యుద్ధ ముప్పు: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతుందనే భయం కారణంగా పెట్టుబడిదారులు మరోసారి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీని కారణంగా బంగారం ధర పెరుగుతోంది.

బంగారం ధరలు ఎంతకాలం ఇలాగే ఉంటాయి?

రాబోయే US ఆర్థిక డేటా కారణంగా ధరల హెచ్చుతగ్గులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ప్రపంచ అనిశ్చితి, కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల కారణంగా బంగారం దాని పెరుగుదల ధోరణిని కొనసాగించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, స్వల్పకాలంలో దిద్దుబాటు కనిపించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే