AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. రెండు రోజుల తర్వాత షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: శుక్రవారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దీంతో రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. శుక్రవారం పెరిగి బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది.

Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. రెండు రోజుల తర్వాత షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Rate
Venkata Chari
|

Updated on: Dec 08, 2023 | 6:21 AM

Share

Gold Price Today: గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు అంటే శుక్రవారం పెరిగింది. అయితే, గతంలో తగ్గిన ధరతో పోల్చితే తగ్గిన ధర స్వల్పంగానే పెరగింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దీంతో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,930కాగా, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,210లుగా కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490లు కాగా, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,618 లుగా కొనసాగుతోంది.

* కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,780గా ఉంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,090 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

వెండి ధరలు మాత్రం బంగారం ధర కంటే విభిన్నంగా తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 వరకు తగ్గముఖం పట్టింది. శుక్రవాంర ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 77,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000కి చేరింది. హైదరాబాద్‌తో పాటు, మదురై, విశాఖ, విజయవాడలోనూ కిలో వెండి ధర అత్యధికంగా రూ. 80,000 పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..
కేవలం ఏడాదికి రూ.555 చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..
ఆవు నెయ్యి vs బర్రె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
ఆవు నెయ్యి vs బర్రె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కారం ఉండ్రాళ్ళు
వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కారం ఉండ్రాళ్ళు
2 కోట్లతో తీస్తే 150 కోట్లు.. తెలుగులో 'హనుమాన్ అంశ్'
2 కోట్లతో తీస్తే 150 కోట్లు.. తెలుగులో 'హనుమాన్ అంశ్'
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే