AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. మ‌ళ్లీ పెరిగే లోపే కొనేయండి..

శుక్రవారం వేళ మహిళలకు శుభవార్త అందింది. మగువలకు ప్రియమైన బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1370 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధరంపై రూ. 1260 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,960లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,540ల వద్ద కొనసాగుతోంది.

Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. మ‌ళ్లీ పెరిగే లోపే కొనేయండి..
Gold Price
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2025 | 7:36 AM

Share

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే ఇతర లోహానికి లేదని చెప్పాలి. అందుకే చాలా మంది గోల్డ్‌ మీద ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు వస్తుంటారు. అంతేకాదు..ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పసిడి మీద మక్కువే. ఒంటి నిండా బంగారం వేసుకోవాలని ఆశపడుతుంటారు చాలా మంది. మార్కెట్‌ ఒడిదుడుకులు, బంగారంపై ప్రజల్లో ఉన్న డిమాండ్‌ మేరకు గోల్డ్‌ రేట్స్ స్థిరంగా ఉండదు.. ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటాయి. గత కొంతకాలంగా బంగారం ధరల్లో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు జులై 24,25తేదీల్లో తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం గోల్డ్ ధర ఎలా ఉందంటే.

హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారతదేశం – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,00,960లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 92,540లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,110లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.92,540 లుగా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,960, 22 క్యారెట్ల ధర రూ.92,540 ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,960 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,540 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,960, 22 క్యారెట్ల ధర రూ.92,540 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,00,960 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,540 లుగా ఉంది.

– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,00,960, 22 క్యారెట్ల ధర రూ.92,540 లుగా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను