AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వామ్మో బంగారం.. పెరిగిన గోల్డ్‌ రేట్‌. తులం ధర ఎంతకు చేరిందంటే.

బంగారం మరోసారి భయపెడుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం 22 క్యారెట్స్‌ గోల్డ్‌పై రూ. 200 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,950కి చేరింది. ఇక 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 60,160కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో...

Gold Price: వామ్మో బంగారం.. పెరిగిన గోల్డ్‌ రేట్‌. తులం ధర ఎంతకు చేరిందంటే.
Gold Price Today
Narender Vaitla
|

Updated on: Aug 06, 2023 | 7:18 AM

Share

బంగారం మరోసారి భయపెడుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం 22 క్యారెట్స్‌ గోల్డ్‌పై రూ. 200 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,950కి చేరింది. ఇక 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 60,160కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం వెండి ధరలపై ఓ లుక్కేయండి..

* ముంబైలో 22 క్యారెట్స్‌ ధర రూ. రూ. 55,400, 24 క్యారెట్ల ధర రూ. 60,440గా ఉంది.

* ఢిల్లీలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,550, 24 క్యారెట్ల ధర రూ. 60,570గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,550, 24 క్యారెట్స్‌ రూ. 60,600గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160.

తెలుగు రాష్ట్రాల్లో బంగార ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్‌ రూ. 60,160గా ఉంది.

* విశాఖలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

* తెలంగాణలో మరో పెద్ద పట్టణం వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

* నిజామాబాద్ లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధరూ. 60,160గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం దారిలోనే సాగుతోంది. దేశవ్యాప్తంగా వెండి ధరలోనూ మార్పులు కనిపించాయి. అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆదివారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..

* ఢిల్లీలో రూ. 75,100

* ముంబైలో రూ. 75,100

* బెంగళూరులో రూ. 74,500గా ఉంది.

* హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 78,500గా ఉంది.

* వరంగల్ లో కిలో వెండి ధర రూ. 78,500

* విజయవాడలో కిలో సిల్వర్‌ ధర రూ. 78,500వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు