AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: వావ్.. రూ.4500కే సూపర్ ఫోన్.. 50MP కెమెరా.. అదిరే ఫీచర్స్..

ఈ పండుగ సీజన్‌లో Ai+ కంపెనీ సూపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Ai+ పల్స్ (4G) రూ.5వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండడం గమనార్హం. Ai+ నోవా (5G) కూడా అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

Flipkart: వావ్.. రూ.4500కే సూపర్ ఫోన్.. 50MP కెమెరా.. అదిరే ఫీచర్స్..
Get A 50mp Camera Phone For Just Rs 4,499
Krishna S
|

Updated on: Sep 20, 2025 | 8:20 PM

Share

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Ai+ తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లు, సరసమైన ధరలతో మార్కెట్‌లోకి వచ్చాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ ఫోన్‌లు మరింత తక్కువ ధరలకు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఈ ఆఫర్లు సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులోకి రానున్నాయి.

Ai+ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

ఈ సేల్‌లో భాగంగా Ai+ పల్స్ 4G, Ai+ నోవా 5G స్మార్ట్‌ఫోన్‌లు గణనీయమైన తగ్గింపులతో లభిస్తున్నాయి. Ai+ పల్స్ 4G అసలు ధర రూ.5,999 కాగా ఇప్పుడు ఇది కేవలం రూ.4,499 కే అందుబాటులో ఉంది. Ai+ నోవా 5G ధర రూ.8,999 నుండి రూ.6,999కి తగ్గింది.

Ai+ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు

రెండు ఫోన్‌లలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్‌లు 6.7 ఇంచెస్ HD డిస్‌ప్లేతో వస్తాయి. Ai+ నోవా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండగా Ai+ పల్స్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 50MP AI డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో ఈ ఫోన్‌లు అద్భుతమైన ఫోటోలను తీస్తాయి. రెండూ 5000mAh బ్యాటరీతో రోజంతా నిలిచి ఉండే బ్యాకప్ ఇస్తాయి. వీటిలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లు దేశ స్వంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన NxtQuantum OS పై పనిచేస్తాయి. ఇది వినియోగదారుల ప్రైవసీకి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.

ఎక్కడ కొనాలి?

ఈ ఫోన్‌లు బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందుగానే అంటే సెప్టెంబర్ 22 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సాధారణ అమ్మకాలు సెప్టెంబర్ 22న మొదలవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ వంటి ఐదు రంగులలో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు