AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car, Bikes Gift: సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ!

కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా చెన్నైకి చెందిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఆశ్చర్యపోయే శుభవార్త చెప్పింది. ఆ కంపెనీ తమ ఉద్యోగులకు..

Car, Bikes Gift: సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ!
Subhash Goud
|

Updated on: Oct 13, 2024 | 3:04 PM

Share

కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా చెన్నైకి చెందిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఆశ్చర్యపోయే శుభవార్త చెప్పింది. ఆ కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైక్‌లను బహుమతిగా అందించింది. కంపెనీని మరింత విజయపథంలోకి నడిపించేలా ప్రోత్సహించేందుకు వారికి ఈ గిఫ్ట్‌లను అందించినట్లు అందించినట్లు టీమ్‌ డీటెయిలింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది. 28 మందికి కార్లు, 29 మంది ఉద్యోగులకు మోటార్‌ సైకిళ్లు అందించింది. కార్లలో హ్యుందాయ్‌, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డెస్‌ బెంజ్‌ కంపెనీలకు చెందినవి ఉన్నాయి.

కంపెనీని అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ గిఫ్ట్‌లను అందించినట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ కన్నన్‌ తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తి అని చెప్పిన ఆయన.. కంపెనీలో మొత్తం 180 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు.

చెప్పారు. వారిలో చాలా మందికి కారు, బైక్‌ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, ఆ కల నెరవేర్చేందుకు వీటిని బహుమానంగా అందించినట్లు చెప్పారు.

అంతే కాదు.. కంపెనీ నిర్ణయించినది కాకుండా.. ఇంకా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగికి అనిపిస్తే మిగిలిన మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా ఉద్యోగులకు కల్పించినట్లు తెలిపారు. వివాహ వేడుకకు సాయం కింద రూ.50వేలు చెల్లించేవాళ్లమని, ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని రూ.1లక్షకు పెంచుతున్నట్లు కూడా పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!