AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్.. మారిన సిలిండర్ బుకింగ్ నిబంధనలు!

LPG Gas Cylinder:హోర్ముజ్ దిగ్బంధనం, గ్యాస్ కొరత కారణంగా బుకింగ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది కేంద్రం. దీనివల్ల సాధారణ ప్రజలకు గణనీయమైన అసౌకర్యం కలిగింది. అయితే ఇప్పుడు నిబంధనలను మరోసారి సవరించడంతో ఇది సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వారికి ఉపశమనం కలిగిస్తుంది..

LPG Gas: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్.. మారిన సిలిండర్ బుకింగ్ నిబంధనలు!
Lpg Gas
Subhash Goud
|

Updated on: Sep 07, 2026 | 5:05 PM

Share

LPG Gas Cylinder: ఇటీవల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో మొదటి సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతే రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనను మార్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాబోయే 25 రోజుల్లోగా గ్యాస్ రీఫిల్‌లకు అనుమతి ఉంటుందని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు.

ఈ కొత్త విధానం సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం నుండి అమలులోకి వచ్చింది. ఇకపై గ్యాస్ సిలిండర్‌ను రీబుక్ చేసుకోవడానికి ఎవరూ 45 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారు కేవలం 25 రోజుల్లోనే రీబుక్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Money Rules: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే నష్టమే..!

సెప్టెంబర్ 7వ తేదీన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మార్పులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (OMCలు) ఆదేశించిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ చమురు కంపెనీలపై గణనీయమైన ఒత్తిడిని తెచ్చిందని, దీని ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల అంతరం ఏర్పడిందని కూడా ఆయన తెలిపారు.

హోర్ముజ్ దిగ్బంధనం, గ్యాస్ కొరత కారణంగా 45 రోజులలోపు గ్యాస్‌ను తిరిగి బుక్ చేసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల సాధారణ ప్రజలకు గణనీయమైన అసౌకర్యం కలిగింది. అయితే ఇప్పుడు నిబంధనలను మరోసారి సవరించడంతో ఇది సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వారికి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ