Home: 2 BHK లేదా 3 BHK ఏ ఇల్లు కొనుక్కోవాలి.. ఎందుకంటే..?
Home: సంతోషానికి అందరూ ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలో ఉండిపోయామనే భావిస్తారు. అదేవిధంగా సొంతింట్లో ఎప్పుడూ ఇంకో గది ఉంటె బావుండునని అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
Home: సంతోషానికి అందరూ ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలో ఉండిపోయామనే భావిస్తారు. అదేవిధంగా సొంతింట్లో ఎప్పుడూ ఇంకో గది ఉంటె బావుండునని(Extra Room) అనిపిస్తుంది. ఈ మాటలు చాలా సార్లు వినే వుంటారు. లేదా మీకు కూడా ఇలానే అనిపించి ఉండొచ్చు. అంటే మనకు ఎంత ఉన్నా ఎక్కడో ఒక చోట వెలితిగా అనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇంటి విషయంలో ఈ భావన చాలా సార్లు కలుగుతుంది. సొంతిల్లు(Own House) అందరి కల. మరి మన కలల ఇంటిలో మనకు ఎన్ని గదులు ఉండాలి? ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఇప్పుడు తెలివిగా ఖర్చుపెడదాం వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అంటే 2 BHK ఇల్లు కొనుక్కుంటే మంచిదా.. 3 BHK ఇల్లు కొనుక్కుంటే మంచిదా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Multibagger stock: ఇన్వెస్టర్ల సంపదను 87 రెట్లు పెంచిన అదానీ షేర్.. మీ దగ్గర ఉందా..?
Petrol Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్‌తో పోటీపడుతోన్న డీజిల్..
Gold Purchase: అమ్మాయి పెళ్లా? అయితే తక్కువ ధరలో బంగారాన్ని ఇలా కొనండి..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
