Inflation: ఇంధన ధరలతో చేటు.. సామాన్యుడికి ధరల పోటు.. ఇంకెన్నాళ్లు ఇలా..

|

Apr 07, 2022 | 7:56 PM

Inflation: భారత్ లో ఇంధన(Oil Prices) ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకటంతో ధరాభారం పెరిగిపోతోంది. పెరిగిన నిత్యావసరాల(Necessities) ధరలు సమాన్యుల నడ్డి విరుస్తున్నాయి.

Inflation: భారత్ లో ఇంధన(Oil Prices) ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకటంతో ధరాభారం పెరిగిపోతోంది. పెరిగిన నిత్యావసరాల(Necessities) ధరలు సమాన్యుల నడ్డి విరుస్తున్నాయి. అసలు ఈ పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతాయి. వీటి వల్ల రానున్న కాలంలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..

Vehicle Fitness New Rules: వాహన ఫిట్​నెస్​ టెస్ట్​ ఇక అలా కుదరదు.. కేంద్రం న్యూ గైడ్ లైన్స్..