Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులు 21 రోజులు బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసుకోండి…

ప్రస్తుతం ఎంత టెక్నాలజీ.. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న కొన్ని పనులకు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. మనీ ట్రాన్స్‏ఫర్.. చెక్ బుక్, పాస్ బుక్ వంటి పనుల

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులు 21 రోజులు బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసుకోండి...
Bank Holidays
Follow us

|

Updated on: Sep 25, 2021 | 3:20 PM

ప్రస్తుతం ఎంత టెక్నాలజీ.. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న కొన్ని పనులకు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. మనీ ట్రాన్స్‏ఫర్.. చెక్ బుక్, పాస్ బుక్ వంటి పనుల కోసం సమీపంలోని బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాల్సిందే. అయితే బ్యాంకులకు వెళ్లడానికి ముందు.. ఆ రోజు బ్యాంకు ఓపెన్ ఉందా ? లేదా ? అనేది ముందుగానే తెలుసుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు తప్పవు. అయితే వచ్చే నెల (అక్టోబర్)లో 21 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన బ్యాంక్ హాలీడేస్ ప్రకారం వచ్చే నెలలో బ్యాంకులకు 21 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఇవి రాష్ట్రాల వారిగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల ప్రకారం.. 21 రోజులలో 14 మాత్రమే ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ లీవ్స్.. మిగిలినవి ఏడు రోజులు వారాంతపు సెలవులు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు అన్నమాట.

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలో రాష్ట్రాల వారీగా వేడుకలు.. మతపరమైన సెలవులు, పండుగల కేటగిరిలోకి వస్తుంది. ఇక ఆర్టీఐ విడుదల చేసిన సెలవుల జాబితా.. ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే’, ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే’, ‘బ్యాంకుల’ అకౌంట్స్ క్లోజింగ్ కేటగిరీల కిందకు వస్తాయి. అక్టోబర్ క్యాలెండర్ నెలలో ఎక్కువ సెలవులు ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’ వర్గీకరణ కిందకు వస్తాయి. అక్టోబర్ 1న వచ్చే హలీడే.. బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కిందకు వస్తుంది. అలాగే అక్టోబర్ 15న దుర్గా పూజా అంటే దసరా పండుగకు బ్యాంక్ క్లోజింగ్ కానుంది. ఇక మిగతా సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందామా.

అక్టోబర్ 1 – బ్యాంక్ ఖాతాల హాఫ్ వార్షిక ముగింపు (గాంగ్‌టాక్) అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు) అక్టోబర్ 3 – ఆదివారం అక్టోబర్ 6 – మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా) అక్టోబర్ 7 – లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్) యొక్క మేరా చౌరెన్ హౌబా అక్టోబర్ 9 – 2 వ శనివారం అక్టోబర్ 10 – ఆదివారం అక్టోబర్ 12 – దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా) అక్టోబర్ 13 – దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 14 – దుర్గా పూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ (అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 15 – దుర్గా పూజ/దసరా/దసరా (విజయ దశమి)/ (ఇంఫాల్ సిమ్లాలో మినహా అన్ని బ్యాంకులు) అక్టోబర్ 16 – దుర్గా పూజ (దాసైన్) / (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 17 – ఆదివారం అక్టోబర్ 18 – కాటి బిహు (గౌహతి) అక్టోబర్ 19 -Id-E-Milad/Eid-e-Miladunnabi/Milad-i-Sherif (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)/బరవఫత్/ (అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, కాన్పూర్, కొచ్చి , లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 20 -మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా) అక్టోబర్ 22- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం అక్టోబర్ 23 – 4 వ శనివారం అక్టోబర్ 24 – ఆదివారం అక్టోబర్ 26 – వెల్ కమ్ డే (జమ్మూ, శ్రీనగర్) అక్టోబర్ 31 – ఆదివారం

Also Read: RGV: కొండా దంపతుల బయోపిక్ వివాదం కానుందా? వర్మ మూవీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Akash Puri’s Romantic: రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆకాష్ పూరి.. రొమాంటిక్ మూవీ వచ్చేది ఎప్పుడంటే..

ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!