కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
కృష్ణ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దోనబండ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎక్సైజ్ ఎస్‌ఐగా గుర్తించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.