రేపటి నుంచి రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళవారం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పర్యటించనున్న చంద్రబాబు. ఈ నెల 3న గుడిపల్లె, కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో పాటు, రైతులు, ప్రజలను కలవనున్నారు.