అధ్యక్షుడు ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్ల దుశ్చర్య…

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు.దేశ రాజధాని కాబుల్‌లో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకార సమయంలో బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. తాలిబన్లపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #WATCH Afghanistan: Multiple explosions reported during President #AshrafGhani‘s oath taking ceremony in Kabul. pic.twitter.com/8N7aYrdAuS — […]

అధ్యక్షుడు ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్ల దుశ్చర్య...
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 5:47 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు.దేశ రాజధాని కాబుల్‌లో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకార సమయంలో బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. తాలిబన్లపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Latest Articles