బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు ?

బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు.. బీజేపీ..16 ఆర్ జేడీ ..16 జేడీ-యూ..7 సీపీఐ ఎం ఎల్..3 కాంగ్రెస్..3 వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2 ఎంఐఎం..1 సీపీఐ..1 సీపీఎం..1 ఇండిపెండెంట్లు ..1 అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్ కుమారే తమ సీఎం అని ఇమామ్ గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అవామ్ మోర్చా (ఎస్)  […]

బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 8:51 PM

బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు..

బీజేపీ..16

ఆర్ జేడీ ..16

జేడీ-యూ..7

సీపీఐ ఎం ఎల్..3

కాంగ్రెస్..3

వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2

ఎంఐఎం..1

సీపీఐ..1

సీపీఎం..1

ఇండిపెండెంట్లు ..1

అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్ కుమారే తమ సీఎం అని ఇమామ్ గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అవామ్ మోర్చా (ఎస్)  సెక్యులర్ నేత జితన్ రామ్ మంఝి ప్రకటించారు.