హౌస్‌లో చాయ్‌పే చర్చా .. లవ్ యాంగిల్‌లో కపుల్!

‘బిగ్ బాస్’ సీజన్ 3‌లో ముద్దు ముద్దు మాటలతో.. అక్కడక్కడ కొంచెం గ్లామర్ టచ్ ఇస్తూ హాట్ బ్యూటీగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న పునర్నవి భూపాలంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లవ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. గత ఎపిసోడ్స్‌లో వీరిద్దరి మధ్య లవ్ అండ్ డేటింగ్ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ తర్వాత నాగార్జున చేతిలో ఉన్న పండు బొమ్మ.. రాహుల్ డేటింగ్ చేస్తున్నాడని చెప్పడం.. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లు పునర్నవి పేరు చెప్పడం […]

హౌస్‌లో చాయ్‌పే చర్చా .. లవ్ యాంగిల్‌లో కపుల్!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2019 | 5:54 PM

‘బిగ్ బాస్’ సీజన్ 3‌లో ముద్దు ముద్దు మాటలతో.. అక్కడక్కడ కొంచెం గ్లామర్ టచ్ ఇస్తూ హాట్ బ్యూటీగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న పునర్నవి భూపాలంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లవ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. గత ఎపిసోడ్స్‌లో వీరిద్దరి మధ్య లవ్ అండ్ డేటింగ్ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ తర్వాత నాగార్జున చేతిలో ఉన్న పండు బొమ్మ.. రాహుల్ డేటింగ్ చేస్తున్నాడని చెప్పడం.. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లు పునర్నవి పేరు చెప్పడం జరిగింది.

ఇది ఇలా ఉండగా మళ్ళీ రెండు రోజుల క్రితం ఎపిసోడ్‌లో రాహుల్ పునర్నవితో పులిహోర కలుపుతూ కనిపిస్తాడు. సేమ్ డేటింగ్ విషయంలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరగడం అదీ కూడా అన్ టోల్డ్ స్టోరీస్‌లో చూపించారు. ఇలా పలుమార్లు ఇద్దరూ కూడా కెమెరాకు దొరికారు. సరిగ్గా ఇలాగే మరోసారి ఈ జంట ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ.. టీను షేర్ చేసుకుంటూ కనిపించారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video Credits: HotStar

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం