Big News Big Debate Live: రష్యా ఓడినట్టా..? గెలిచినట్టా..? బైడెన్‌ వార్నింగ్‌కు పుతిన్‌ భయపడతారా..?(వీడియో)

Updated on: Mar 02, 2022 | 7:20 PM

అటు ఉక్రెయిన్‌ తగ్గేది లేదంటోంది. యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేది లేదని రష్యా తెగేసి చెబుతోంది. ప్రత్యర్ధి దేశం కూడా బలంగా ప్రతిఘటిస్తుండడంతో రష్యా వ్యూహం మార్చి ఆర్మీ బేస్‌ల నుంచి జనావాసాలపైకి కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us