AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు. ఈ రాశివారు అందరి ప్రశంసలు అందుకుంటారు.. ఆకస్మిక ప్రయాణాలు..!

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Horoscope Today: రాశి ఫలాలు. ఈ రాశివారు అందరి ప్రశంసలు అందుకుంటారు.. ఆకస్మిక ప్రయాణాలు..!
Today Horoscope
Subhash Goud
|

Updated on: Nov 03, 2021 | 5:59 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్‌ 3)న బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనులు ఫలితస్తాయి. సమయాన్ని వృధా చేసుకోవచద్ద. ధైర్యంతో ముందుకు వెళితే పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రులకు దూరంగా ఉండటం మంచిది.

వృషభ రాశి: సమయానుకూలంగా ముందుకు సాగాలి. వ్యాపారాలు చేపట్టే ముందు ఆలోచనతో ముందుకెళ్లాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాక రాశి: ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు అందుకుంటారు.

సింహ రాశి: కీలక వ్యవహారాలలో సమయాస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచనతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇరుల నుంచి సహాయం అందుకుంటారు.

తుల రాశి: చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరి విషయాన్ని మనస్థాపాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.

వృశ్చిక రాశి: మీమీ రంగాలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెద్దల ఆశీర్వాదాలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ధనుస్సు రాశి: ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ఉండాలి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆలోచనతో ముందుకు సాగాలి.

మకర రాశి: ప్రారంభించే పనులలో ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీరు చేసే పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయ పాలనపాటించడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.ఆర్థిక పరిస్థితులు కొత్త ఇబ్బంది పెడతాయి.

మీన రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని విషయాలు ఇబ్బంది కలిగించినా.. దిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు

ఇవి కూడా చదవండి:

Diwali 2021: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ

Diwali 2021: బాణాసంచా కాల్చే సమయంలో కంటి రక్షణ కోసం తీసుకోవాలిన జాగ్రత్తలు.. మీకోసం..

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం