లక్కు అంటే వీరిదే.. ఈ మూడు రాశుల వారికి ఇక నుంచి లగ్జరీ లైఫే!

Updated on: Feb 23, 2025 | 11:41 AM

శుక్రడి ఎఫెక్ట్ తో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపదకు అధిపతి అంటారు. అయితే ఈ రాశి చాలా రోజుల తర్వాత మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి ఆనందకరమైన జీవితం, చేతినిండా డబ్బే ఉండబోతుందంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవి అంటే?

1 / 6
మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వలన మిథున రాశి వారికి, కుంభ రాశి వారికి, కన్యా రాశి వారికి అదృష్టం కలిసి రానున్నది. వీరికి ఇక నుంచి లగ్జరీ లైఫే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 6
మిథున రాశి వారికి శుక్రుడి ఎఫెక్ట్ తో తమ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చేతినిండా డబ్బే ఉంటుంది. ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

3 / 6
కన్యారాశి వారికి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

4 / 6
కుంభ రాశి వారికి మార్చి 2 నుంచి అదృష్టం కలిసి రానున్నదని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన వీరికి అనేక లాభాలు కలగనున్నాయి.  వీరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 6
ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరు కొత్త వస్తువులు, స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

6 / 6
కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని అస్తంగతుడవుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలకు చికిత్స లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.