చెల్లెలికి న్యాయం చేయాలంటూ..పెట్రోల్‌ డబ్బాతో అన్న హల్‌చల్‌

గుంటూరు నగరం పాలెం పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యులతో కలిసి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అత్తారింట్లో తన చెల్లెలికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు చెల్లెలితో కలిసి ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే.. చుట్టుగుంటకు చెందిన మాధవికి గుజ్జనగుండ్లకు చెందిన కాశీ విశ్వనాథరెడ్డితో పన్నేండేళ్ల క్రితం వివాహం జరిగింది. […]

చెల్లెలికి న్యాయం చేయాలంటూ..పెట్రోల్‌ డబ్బాతో అన్న హల్‌చల్‌
Follow us

|

Updated on: Dec 19, 2019 | 4:13 PM

గుంటూరు నగరం పాలెం పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యులతో కలిసి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అత్తారింట్లో తన చెల్లెలికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు చెల్లెలితో కలిసి ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే.. చుట్టుగుంటకు చెందిన మాధవికి గుజ్జనగుండ్లకు చెందిన కాశీ విశ్వనాథరెడ్డితో పన్నేండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కుటుంబ కలహాల కారణంగా మాధవి గత నాలుగేళ్లుగా తన భర్తతో విడిపోయి కన్నవారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె భర్త మృతి చెందినా తమకు సమాచారం లేదని… చివరికి పెద్ద కర్మ రోజు తనను అనుమతించడం లేదని యువతి వాపోయింది. భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆమె అన్న, అమ్మతో కలిసి పీఎస్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. చేతిలో పెట్రోల్‌ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని వారిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే, మాధవి అత్తింటి వారు మాత్రం ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురు కుటుంబీకులకు పోలీసులు సర్ధి చెప్పారు. కాగా, ఇది రెండు కుటుంబాల సమస్య కావటంతో చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించి… వివాద పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ వెంకటరెడ్డి తెలిపారు.

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు