అమ్మాయిలూ.. సెల్‌ఫోన్లు వాడకండి.. జీవితాలు బాగుపడతాయి

‘‘అమ్మాయిలు సెల్‌ఫోన్లు వాడకండి’’ అంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో అనూమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోత్స్న కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్యోత్స్న కేసులో విచారణ జరుగుతోందని.. ఇందులో నిందితులు ఎవరైనా వదిలేది లేదంటూ పేర్కొన్నారు. టెక్నాలజీతో జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపిన నన్నపనేని.. ‘‘అమ్మాయిలు సెల్‌ఫోన్లు, వాట్సాప్, ఫేస్‌బుక్ మానేయండి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి’’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. అంతటితో ఊరుకోక […]

అమ్మాయిలూ.. సెల్‌ఫోన్లు వాడకండి.. జీవితాలు బాగుపడతాయి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2019 | 5:36 PM

‘‘అమ్మాయిలు సెల్‌ఫోన్లు వాడకండి’’ అంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో అనూమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోత్స్న కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్యోత్స్న కేసులో విచారణ జరుగుతోందని.. ఇందులో నిందితులు ఎవరైనా వదిలేది లేదంటూ పేర్కొన్నారు. టెక్నాలజీతో జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపిన నన్నపనేని.. ‘‘అమ్మాయిలు సెల్‌ఫోన్లు, వాట్సాప్, ఫేస్‌బుక్ మానేయండి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి’’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. అంతటితో ఊరుకోక టీవీ సీరియల్స్ చూడటం ఆపేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్లపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళ, అమ్మాయిల గురించి ఇలాంటి కామెంట్లు చేయడం దారుణం అంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..