టిక్‌టాక్ ఎఫెక్ట్: విశాఖ శక్తి టీం రద్దు!

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి టీమ్‌లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  శక్తి బృందంలోని ఇద్దరు సభ్యులు ఇటీవల విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే టిక్‌టాక్‌ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవడం, అది వైరల్‌ కావడం తెలిసిందే. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి హెచ్చరించడంతో పాటు మెమోలు కూడా జారీ చేశారు. […]

టిక్‌టాక్ ఎఫెక్ట్: విశాఖ శక్తి టీం రద్దు!
Follow us

|

Updated on: Jul 31, 2019 | 4:35 AM

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి టీమ్‌లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  శక్తి బృందంలోని ఇద్దరు సభ్యులు ఇటీవల విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే టిక్‌టాక్‌ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవడం, అది వైరల్‌ కావడం తెలిసిందే. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఇందుకు బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి హెచ్చరించడంతో పాటు మెమోలు కూడా జారీ చేశారు. అకస్మాత్తుగా శక్తి టీమ్‌లోని 35 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులను తిరిగి వారి వారి పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.  ఇప్పుడున్న పోలీస్ కానిస్టేబుల్స్‌కు ఈ శిక్షణ సరిపోదని వారికి మరింత శిక్షణ ఇచ్చి పోలీస్‌ స్టేషన్‌లోని విధులపై అవగాహన ఏర్పడిన తర్వాత తిరిగి బృందాలను ప్రారంభిస్తామని విశాఖ నగర పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. సరైన పర్యవేక్షణ లేక పోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని మరలా ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా మంచి శిక్షణ తరువాత శక్తి టీమ్‌ను లాంఛ్ చేస్తామన్నారు.

Latest Articles
పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..

సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.

ఆసక్తిని పెంచుతోన్న ఐఫోన్‌ 16 సిరీస్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయి

అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.

జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం

పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!

ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..

మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..

కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..

ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..

పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!

జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని

తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!

లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..