Largest Shark Fish: అలల ఉధృతికి సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ సొర చేప… ఔషధాలలో తయారీకి వినియోగం..

ఈ భారీ చేప ను చిర్మిన్‌ (సొర చేప) అని పిలుస్తారని, ఈ చేపలు సముద్రంలో పెరిగే నాచును, కలుషిత వ్యర్ధాలను శుద్ధిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది తినడానికి పనికిరాదని, దీనిని ఔషధాలలో మాత్రమే వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

Largest Shark Fish: అలల ఉధృతికి సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ సొర చేప... ఔషధాలలో తయారీకి వినియోగం..
Largest Fish At Kk
Follow us

|

Updated on: Jul 11, 2022 | 11:36 AM

Largest Shark Fish: తుఫాను ప్రభావంతో కాకినాడ సముద్ర తీరంలో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో సముద్ర అలల ఉధృతికి ఓ భారీ చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే అది మృతి చెంది ఉంది. ఆ చేప సుమారు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది తీరానికి చేరడానికి ముందే చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానిక జాలర్లు తెలిపారు. ఈ భారీ చేప ను చిర్మిన్‌ (సొర చేప) అని పిలుస్తారని, ఈ చేపలు సముద్రంలో పెరిగే నాచును, కలుషిత వ్యర్ధాలను శుద్ధిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది తినడానికి పనికిరాదని, దీనిని ఔషధాలలో మాత్రమే వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి