పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30గంటలకు ప్రారంభమయింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. కౌంట్‌డౌన్  ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 615కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం
Follow us

| Edited By: Srinu

Updated on: May 21, 2019 | 8:15 PM