మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తాజాగా వార్తల కోసం క్లిక్ చేయండి..