మేజర్ యాక్సిడెంట్: ఐదుగురు సజీవ దహనం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అయితే.. కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మేజర్ యాక్సిడెంట్: ఐదుగురు సజీవ దహనం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2019 | 10:36 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అయితే.. కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??

కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన

టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి

శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..

వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ

చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న

వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో

మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది

అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.