Andhra Pradesh: వైసీపీకి కీలక నేత గుడ్ బై.. కూటమికి జై అనేశారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది.. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఓటమి బాధలో ఉన్న వైసీపీకి కొందరు నేతలు షాకిస్తున్నారు.. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.

Andhra Pradesh: వైసీపీకి కీలక నేత గుడ్ బై.. కూటమికి జై అనేశారు
YSRCP
Follow us

|

Updated on: Jun 07, 2024 | 1:43 PM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న జగన్ మాటలు నమ్మి వైసీపీలో చేరా.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదని రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. ఏపీ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు. నలభై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ సైతం కూటమికే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను వైసీపీని వీడుతున్నట్టు రావెల ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా పని చేసే పార్టీలో చేరతానంటున్నారు.

2014లో టీడీపీ తరపును గెలిచిన రావెల కిశోర్‌బాబు.. ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో టీడీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తర్వాత ఏడాదిలోపే జనసేనను వీడి బీజేపీ గూటికి చేరారు. కొన్ని రోజులకు బీజేపీని కూడా వదిలేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. చివరకు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో.. ఆ పార్టీని కూడా వీడుతున్నట్టు రావెల ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
ఓటీటీలో అర్జున్ దాస్ రొమాంటిక్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్న మహిళా టీచర్లు..!

కిడ్నీలో రాళ్లను వేగంగా కరిగించే ఆకులు..

ఈ నాలుగు ఆహారాలతో రక్తపోటు అదుపులో.. అద్భుతమైన ఫలితాలు

జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ రెండు నవలల ఆధారంగా మహేష్ సినిమా..?

అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..

ఈ సర్కిల్‌లోని కుర్రాడు టాలీవుడ్ మాస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?

ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం.. చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ

ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.

అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.

విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో

బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!

'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..

కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??