Watch Video: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అలెర్ట్ అయింది. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Watch Video: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Cm Chandrababu
Follow us

|

Updated on: Jul 19, 2024 | 10:01 PM

ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అలెర్ట్ అయింది. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలనీ.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలనీ ఆదేశించారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లకు గాను 244 మిల్లీమీటర్లు నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయనీ.. వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలనీ సూచించారు. గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను నాశనం చేసింది. మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సీఎం సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే అధికారుల పనితీరు, సమర్థత బయటపడుతుంది. ఇలాంటి సమయంలోనే అధికారులు డైనమిక్‌‌గా పనిచేయాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏమైందంటే..
కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏమైందంటే..
శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ
శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ
తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన భారత మహిళలు.. చిత్తుగా ఓడిన పాక్..
తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన భారత మహిళలు.. చిత్తుగా ఓడిన పాక్..
బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కలు ఇవి..! క్రమం తప్పకుండా ..
బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కలు ఇవి..! క్రమం తప్పకుండా ..
ఒంటరైన నరేష్.. వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్లకు రిక్వెస్ట్..
ఒంటరైన నరేష్.. వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్లకు రిక్వెస్ట్..
వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?
వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?
పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..
పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు..పట్టాలు తప్పిన మరో ట్రైన్
బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు..పట్టాలు తప్పిన మరో ట్రైన్