పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ కానున్న పవన్

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2019 | 2:51 PM

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో నేడు పవన్ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అభ్యర్థులందరికి ఇప్పటికే సమాచారం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భవిష్యత్‌తో పార్టీ తరపున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఆయన చర్చించనున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తన పర్యటన, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై ఇవాళ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది.

పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ కానున్న పవన్
Follow us on