AP CM Jagan: ఏపీ సీఎం జగన్‎పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‎పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆయన చేసిన పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు....

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‎పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు.. ఎందుకంటే..
Final
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 02, 2021 | 6:06 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‎పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆయన చేసిన పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో జగన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రముఖ దళిత సామాజిక వేత్త, కవి కాత్తి పద్మారావుకు ఈ పురస్కారం ప్రకటించారు.

పురస్కారం అందుకోవడానికి కాత్తి పద్మారావు వీల్ చైర్‎పై స్టేజిపైకి వచ్చారు. అవార్డు ప్రదానం తర్వాత ఆయన వీల్ చైర్ కదలకపోవడంతో ఇబ్బంది పడ్డారు. గమనించిన సీఎం జగన్ వీల్ చైర్ పెడల్స్‌ను స్వయంగా సరిచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మామూలు వ్యక్తిలా సాయం చేయడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Read Also.. CM Jagan: బద్వేల్ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా అన్న సీఎం జగన్ 

విద్యాకానుక’పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!

Gadikota Srikanth Reddy: బద్వేల్‌లో కథ మొత్తం నడిపింది టీడీపీనే: చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళల కలయిక..

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా

గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. గాలిపటం ఎగురవేసిన వానరం.. వీడియో

గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు

సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!

పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!