22వ తానా మహాసభలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహిస్తామన్నారు తానా అధ్యక్షులు సతీశ్ వేమన, కోశాధికారి రవి పొట్లూరి. న్యూజెర్సీలో ఉన్న తెలుగువారితో ఇరువురు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా తమ కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. జూలై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ మహాసభలకు ఎంతోమంది ప్రముఖులు తరలిరానున్నారని చెప్పారు.