అమెరికాలో కలకలం సృష్టించిన 17 అడుగుల కొండచిలువ..!

| Edited By:

Apr 09, 2019 | 6:53 AM

17 అడుగుల పొడవున్న కొండచిలువ అమెరికాలోని ఫ్లొరిడాలో పలువురిని భయాందోళనకు గురిచేసింది. ఫ్లొరిడాలో 140 పౌండ్ల బరువుతో, 73 గుడ్లను కలిగి, పొదిగివున్న భారీ పైథాన్‌ను పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. దీనిని పట్టకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వారు తెలిపారు. దక్షిణ ఫ్లొరిడాకు చెందిన సైప్రస్ జాతీయ సంరక్షణ కేంద్రం నుంచి ఈ భారీ కొండ చిలువను వెలికి తీశామని శాస్త్రవేత్తలు తెలిపారు. కొండచిలువను పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు రేడియో ట్రాన్స్‌మీటర్ అనే కొత్త ట్రాకింగ్ టెక్నాలజీని వాడారు.

అమెరికాలో కలకలం సృష్టించిన 17 అడుగుల కొండచిలువ..!
Follow us on