అమెరికాలో మోదీ అభిమానులు వేడుక చేసుకుంటున్నారు. భారత ప్రధానిగా రెండోసారి మోదీ పగ్గాలు చేపట్టడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. హ్యూస్టన్ నగరంలో ఎన్నారైస్ ఫర్ మోదీ అనే గ్రూప్‌లోని సభ్యులు సమావేశం నిర్వహించారు. ప్రవాస భారతీయులు చాలామంది ఈ సమావేశానికి హాజరయ్యారు.