డల్లాస్‌లోని సాయి నృత్య అకాడమీ పిల్లలు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. రకరకాల డ్యాన్స్ స్టైల్స్‌తో చిన్నారులు తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. పేద పిల్లల కోసం పనిచేసే విభా అనే లాభా పేక్ష రహిత సంస్థకు విరాళాలు సేకరించినట్లు డాన్స్ గురువు శ్రీదేవి యడ్లపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు వంద మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు.