కాలిఫోర్నియాలో జరిగిన అందాల పోటీలలో ప్రవాస భారత మహిళ మిస్ యూఎస్‌ఏగా టైటిల్ గెలుచుకుంది. సాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్ యూఎస్‌ఏ ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ టాలెంట్ కాంటెస్ట్‌లో వేరు వేరు దేశాల మహిళలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ జ్యోత్స్న శర్మ విజేతగా నిలవటం మనందరికీ గర్వకారణం.