వర్జీనియాలో మహిళలు ఆటపాటలతో ఉమెన్స్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సంప్రదాయ నృత్యాలు, పాటలతో పాటుగా.. ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. వివిధ రంగాలలో పేరున్న మహిళలకు నాటా ‘మహిళా అవార్డుల’ను ప్రధానం చేశారు.