నేను ఓడితే.. మార్కెట్లు పతనమే

| Edited By:

Jun 17, 2019 | 9:28 AM

అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నిక అవ్వకపోతే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 2020 ఎన్నికల లక్ష్యంగా ట్రంప్ ఈ మంగళవారం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియిలో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ రికార్డులు సృష్టిస్తోంది. 2020లో ఎవరైనా నన్ను ఓడిస్తే మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. అమెరికా గతంలో ఎన్నడూ చూడనంతంగా మార్కెట్లు పతనమవుతాయి. అమెరికాను ఎప్పుడూ ఉన్నతంగా ఉండనిద్దాం అంటూ కామెంట్ పెట్టారు. […]

నేను ఓడితే.. మార్కెట్లు పతనమే
Follow us on

అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నిక అవ్వకపోతే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 2020 ఎన్నికల లక్ష్యంగా ట్రంప్ ఈ మంగళవారం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియిలో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ రికార్డులు సృష్టిస్తోంది. 2020లో ఎవరైనా నన్ను ఓడిస్తే మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. అమెరికా గతంలో ఎన్నడూ చూడనంతంగా మార్కెట్లు పతనమవుతాయి. అమెరికాను ఎప్పుడూ ఉన్నతంగా ఉండనిద్దాం అంటూ కామెంట్ పెట్టారు.