మేము క్షేమం… కానీ ఎప్పుడొస్తామో తెలీదు… ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్, ఎటూ తేల్చని నాసా!

|

Jul 13, 2024 | 1:27 PM

సునితా, విల్ మోర్ ఇద్దరూ జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్‌ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లారు. వాళ్లది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ త్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరకు రావచ్చేమో అని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప... పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్, టైం ఇప్పటి వరకు ఫిక్స్ చెయ్యలేకపోతున్నారు.

సునితా, విల్ మోర్ ఇద్దరూ జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్‌ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లారు. వాళ్లది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ త్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరకు రావచ్చేమో అని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప… పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్, టైం ఇప్పటి వరకు ఫిక్స్ చెయ్యలేకపోతున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Follow us on