Storm in UAE Videos: యూఏఈలో తీవ్ర వాతావరణ పరిస్థితులు.. భారీ ధూళి తుఫాను

|

Oct 24, 2024 | 7:24 AM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అనేక ప్రాంతాలు బుధవారం భారీ తుఫానును సంభవించింది. ఫలితంగా అనేక సుడిగాల్లు ఏర్పడ్డాయి. అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరాలో భారీ వర్షాలు, వడగళ్ళు ఈదురుగాలులు కురిశాయి.

Storm in UAE Videos: యూఏఈలో తీవ్ర వాతావరణ పరిస్థితులు.. భారీ ధూళి తుఫాను
Massive Dust Storm
Follow us on

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అనేక ప్రాంతాలు బుధవారం భారీ తుఫానును సంభవించింది. ఫలితంగా అనేక సుడిగాల్లు ఏర్పడ్డాయి. అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరాలో భారీ వర్షాలు, వడగళ్ళు ఈదురుగాలులు కురిశాయి. అల్ ఐన్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని  అబుదాబిలోని అధికారులు సోషల్ మీడియా హెచ్చరికలు జారీ చేసినట్లు  ఖలీజ్ టైమ్స్  నివేదించింది.  డస్ట్ డెవిల్స్, టోర్నడోలను పోలిన, కాల్బా , రస్ అల్ ఖైమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీడియోలు ఇదిగో:

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి