HelloFresh Food App : ఓ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్‌కు షాక్.. కోకాకోలా బదులు మూత్రం డెలివరీ.. ఎక్కడంటే

గత కొంతకాలంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుడ్ఆర్డర్ పెట్టడం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో అయితే పుడ్ ఆర్డర్ ఎక్కువుగా పెడుతున్నారు. తాజాగా అలా ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు...

HelloFresh Food App : ఓ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్‌కు షాక్.. కోకాకోలా బదులు మూత్రం డెలివరీ.. ఎక్కడంటే
Follow us
Surya Kala

|

Updated on: Feb 23, 2021 | 4:41 PM

HelloFresh Food App : గత కొంతకాలంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో అయితే పుడ్ ఆర్డర్ ఎక్కువుగా పెడుతున్నారు. తాజాగా అలా ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు ఓ కంపెనీకి మూత్రంతో నిండిన ఓ బాటిల్ ను డెలివరీ చేసింది ఓ సంస్థ.. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆలివర్ మెక్‌మానస్ అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా హలోఫ్రెష్ నుంచి ఫుడ్ ను ఆర్డర్ పెట్టాడు. ఆహార పంపిణీ లో భాగంగా మెక్‌మానస్ కు ఆర్డర్ పెట్టిన ఆహార పదార్ధాలతో పాటు మూత్రంతో నిండిన బాటిల్ ను డెలివరీ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆ బాటిల్ ఫోటోను షేర్ చేస్తూ.. నా ఆర్డర్‌లో భాగంగా ఒకరి బాటిల్ పిస్ ను అందుకున్నాను కామెంట్ చేశాడు.. మీ చిరునామా ఇస్తే.. మీకు పంపిస్తాను ఈ బాటిల్ ను అనుమానం ఉంటె చెక్ చేసుకోవచ్చు.. తప్పు అనిపిస్తే నన్ను సరైన రీతిలో శిక్షించవచ్చు అని చెప్పాడు.

ప్రసుత్తం ఈ ట్విట్ వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన ఫుడ్ డెలివరీ సంస్థ హలోఫ్రెష్ ఆలివర్ మెక్‌మానస్ క్షమాపణలు చెప్పింది. అయితే నాకు ఎలా క్షమించాలో అర్ధంకావడంలేదని.. అందుకు నిజంగా పదాలు లేవని చెప్పాడు.

Also Read:

 కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మెట్రోమాన్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రి అవుతారా?

 అమ్మ ప్రేమకు సాటి ఏదీ రాదు.. తల్లిని కోల్పోయిన ఓ లేగ దూడకు పాలు ఇచ్చిన శునకం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!